Today Horoscope: ఆ రాశుల వారికి ధన యోగం.. శని అనుగ్రహంతో తిరుగు ఉండదు!
భారతదేశం, మే 16 -- నిత్యం మారే గ్రహ గతులు, నక్షత్రాల కదలికల ఆధారంగా మన దైనందిన జీవితంపై ప్రభావం ఉంటుంది. మే 16, శనివారం కావడంతో ఆధ్యాత్మికంగా ఈ రోజుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం శనివారం నాడు హనుమంతుడిని, శని దేవుడిని భక్తితో కొలిస్తే కష్టాలు తొలగి, సిరిసంపదలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం ఉన్నవారు శనివారం నియమ నిష్ఠలతో పూజలు చేస్తే ఉపశమనం లభిస్తుంది. జ్యోతిష్య గణాంకాల ప్రకారం మే 16వ తేదీన కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి రానుండగా, మరి కొందరు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
మేష రాశి వారికి ఈ రోజు ఎంతో బిజీగా గడుస్తుంది. ఉదయం నుంచే పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ, సాయంత్రానికి ఆ శ్రమకు తగిన ప్రతిఫలం కనిపిస్తుంది. సహోద్యోగుల నుంచి ప్రశంసలు అందుతాయి. కొత్త అవకాశాల కోసం ఎదురుచ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.