భారతదేశం, మే 28 -- బ్యాంకు వినియోగదారులకు ముఖ్య గమనిక! పవిత్ర 'బక్రీద్' పండుగను పురస్కరించుకుని ఈరోజు, గురువారం (28 మే 2026) దేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం బక్రీద్‌ను గెజిటెడ్ సెలవుదినంగా ప్రకటించడంతో.. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ, ప్రైవేట్ బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ పరిపాలనా కార్యాలయాలు, మెజారిటీ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు నేడు మూతపడనున్నాయి.

బక్రీద్ పండుగ సెలవును మొదట మే 27న నిర్ణయించినప్పటికీ, చంద్రదర్శనం ఆధారంగా కేంద్ర సిబ్బందికార్యాలయ మంత్రిత్వ శాఖ సవరించిన నోటిఫికేషన్ ప్రకారం.. ఈ హాలిడేను మే 28వ తేదీకి మార్చారు.

రాష్ట్రాల వారీగా సెలవుల వివరాలు, డిజిటల్ బ్యాంకింగ్ సేవల అప్‌డేట్ ఇక్కడ చూద్దాం:

ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం బక్రీద్ పండుగ చంద్రదర్శనంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి స్థానిక ప...