TN floor test : 'అసెంబ్లీ' గండాన్ని గట్టెక్కిన విజయ్- నూతన సీఎంకి 144 మంది ఎమ్మెల్యేల మద్దతు
భారతదేశం, మే 13 -- తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష అనే గండాన్ని నూతన ముఖ్యమంత్రి విజయ్ సులభంగా గట్టెక్కారు! బుధవారం ఉదయం జరిగిన బల నిరూపణలో విజయ్‌కి చెందిన టీవీకే పార్టీ ఎమ్మెల్యేలతో పాటు మొత్తం 144 మంది ఆయన ప్రభుత్వానికి మద్దతిచ్చారు.
ఈ ఫ్లోర్ టెస్ట్‌లో డీఎంకే వాకౌట్ చేయగా.. తమ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ టీవీకేకి వ్యతిరేకంగా ఓటు వేస్తామని అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి ప్రకటించారు. కానీ ఆయన నిర్ణయానికి వ్యతిరేకంగా 25మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు.. విజయ్‌కి అనుకూలంగా ఓటువేశారు.
234 సీట్లున్న తమిళనాడు అసెంబ్లీలో మెజారిటీ మార్కు 118గా ఉంది.
బలపరీక్షలో విజయం అనంతరం అసెంబ్లీ వేదికగా విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
"నా ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది. ఈ ప్రభుత్వం.. నా పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసిన వారిది కూడా. విజిల్ (టీవీకే ఎన్నికల చిహ్నం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.