TN CM Vijay Driving: డ్రైవర్‌గా సీఎం.. సొంతంగా కారు నడిపిన విజయ్.. 130 కిలోమీటర్లు డ్రైవింగ్ వెనుక పొలిటికల్ మైలేజ్!
భారతదేశం, జూన్ 13 -- TN CM Vijay Driving: సినిమాల్లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ తన రూటే సెపరేట్ అని నిరూపించుకున్నారు తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్. సీఎం హోదాలో ఉండి కూడా ఎలాంటి ప్రోటోకాల్ హంగులు ప్రదర్శించలేదు. కర్ణాటకలోని కొల్లూరు నుంచి మంగళూరు ఎయిర్ పోర్ట్ వరకు సుమారు 130 కిలోమీటర్ల మేర తన సొంత కాన్వాయ్ లగ్జరీ కారును తానే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో 'సీఎం విజయ్ కాన్వాయ్ వీడియో (CM Vijay convoy video)' ట్రెండ్ అవుతోంది. అయితే ఈ సడెన్ డ్రైవింగ్ వెనుక ఉన్న అసలు పొలిటికల్ మైలేజ్ ఏంటన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా సౌత్ ఇండియాలోనే అత్యధిక మార్కెట్ వాల్యూ ఉన్న స్టార్ హీరోగా వెలిగిపోతున్న సమయంలోనే రాజకీయాల్లోకి వచ్చారు విజయ్. సినిమాలకు గుడ్‌బ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.