Tirumala : రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల బుకింగ్ పై TTD కీలక ప్రకటన - క్లారిటీ ఇదే
భారతదేశం, సెప్టెంబర్ 26 -- తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్‌లైన్ టికెట్ల బుకింగ్‌పై భక్తుల్లో వ్యక్తమవుతున్న వివిధ రకాల సందేహాలు, సోషల్ మీడియా ప్రచారాలపై టీటీడీ క్లారిటీ ఇచ్చింది. ఆన్‌లైన్ బుకింగ్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, సురక్షితంగా కొనసాగుతోందని స్పష్టం చేసింది.
భారీ సంఖ్యలో భక్తులు ఒకేసారి వెబ్‌సైట్‌ను ఆశ్రయించినప్పుడు తలెత్తే తీవ్రమైన డిమాండ్‌ను తట్టుకునేందుకు అత్యాధునిక 'గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్' ను ఉపయోగిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. దీనికి తోడు లోడ్ బ్యాలెన్సింగ్ , ఆటో స్కేలింగ్ , డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్, హారిజాంటల్ స్కేలింగ్ వంటి అత్యాధునిక డిజిటల్ వ్యవస్థలను అమలు చేస్తున్నామని వెల్లడించింది. అధిక డిమాండ్ సమయంలో అప్లికేషన్లు, ఏపీఐ, గేట్‌వే సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అనేక 'రెప్లికాస్' ద్వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.