భారతదేశం, మార్చి 24 -- తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్ ఇచ్చింది. శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి మార్చి 31, ఏప్రిల్ 01 తేదీల్లో జరగనుందని తెలిపింది. ఈ నేపథ్యంలో భక్తుల కోసం చేయాల్సిన ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవోవెంకయ్య చౌదరి సమీక్ష సమావేశం నిర్వహించారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....