Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు అప్డేట్ - అక్టోబర్ లో జరిగే విశేష పర్వదినాలివే
భారతదేశం, సెప్టెంబర్ 30 -- కలియుగ వైకుంఠమైన తిరుమల దివ్యక్షేత్రంలో అక్టోబర్ నెలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు, ఇతర విశేష పర్వదినాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ పర్వదినాల సందర్భంగా వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించేందుకు వీలుగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నారు.
అక్టోబర్ నెలలో జరిగే ప్రధాన ఉత్సవాలు, వాటి తేదీల వివరాలను టీటీడీ వెల్లడించింది. భక్తుల సౌకర్యార్థం నవరాత్రి బ్రహ్మోత్సవాల ప్రణాళికను సిద్ధం చేశారు.
* అక్టోబర్ 11 (శనివారం): శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు వైభవంగా అంకురార్పణ జరుగుతుంది.
* అక్టోబర్ 12 (ఆదివారం): శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో అధికారికంగా ప్రారంభమవుతాయి.
* అక్టోబర్ 16 (గురువారం): బ్రహ్మోత్సవాలలో అత్యంత ప్రాముఖ్యమైన, భక్త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.