Tirumala : తిరుమల శ్రీవారికి బంగారు పగడాల హారాలు విరాళం
భారతదేశం, అక్టోబర్ 8 -- కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి నిత్య కైంకర్యాలు, ఆభరణాల సమర్పణలో భక్తులు తమ భక్తిప్రపత్తులను చాటుకుంటూనే ఉంటారు. ఈ క్రమంలోనే(ఇవాళ) గురువారం రోజు శ్రీవారికి ఒక అపూర్వమైన విరాళం అందింది. హైదరాబాద్‌కు చెందిన శ్రీమతి కమల అనే భక్తురాలు స్వామివారికి దాదాపు రూ.25 లక్షల విలువైన రెండు బంగారు పగడాల హారాలను కానుకగా సమర్పించారు.
తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు విచ్చేసిన కమల.. శ్రీవారి ఆలయంలోని ప్రసిద్ధ రంగనాయకుల మండపంలో ఈ కానుకలను టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి అందజేశారు.
అత్యంత సుందరంగా రూపొందించిన ఈ రెండు బంగారు పగడాల హారాలను స్వీకరించిన అనంతరం టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, దాత కుటుంబ సభ్యులకు స్వామివారి వేద ఆశీర్వచనం అందించేలా ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత వ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.