Tiger Shroff: యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్పై కాల్పులు- ముగ్గురికి గాయాలు- సల్మాన్, రోహిత్ తర్వాత! ఇండస్ట్రీలో కలకలం!
భారతదేశం, అక్టోబర్ 18 -- Firing On Tiger Shroff In Juhu: బాలీవుడ్ యంగ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్పై ముంబైలో సంచలన రీతిలో కాల్పులు జరిగాయి. ముంబై జూహు ప్రాంతంలోని పుష్ప పార్క్ వద్ద బైక్పై వచ్చిన ముగ్గురు అజ్ఞాత దుండగులు అకస్మాత్తుగా టైగర్ ష్రాఫ్ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు.
ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్, ఆయన కారు డ్రైవర్, సమీపంలో ఉన్న ఒక ఆటో డ్రైవర్ గాయపడ్డారు. బాధితులను వెంటనే ఆస్పత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
జూహు పరిధిలో సాధారణంగా ప్రయాణిస్తున్న సమయంలో ద్విచక్రవాహనంపై వచ్చిన ముగ్గురు దుండగులు ఒక్కసారిగా తూటాల వర్షం కురిపించారు. దాడికి గల నిర్దిష్ట కారణాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది. సమాచారం అందుకున్న వెంటనే ముంబై పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఘటనా స్థలంలో బుల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.