Ticket Rates: దయచేసి టికెట్ల రేట్లు పెంచకండి.. అదే ప్రభుత్వం చేసే మంచి.. ఇండస్ట్రీలో ఎవరూ నిజం చెప్పరు: నిర్మాత ధీరజ్
భారతదేశం, అక్టోబర్ 22 -- Ticket Rates: తెలుగు సినిమాల ఇండస్ట్రీలో చిన్న నిర్మాతల గోడు ఎవరూ పట్టించుకోవడం లేదన్న విమర్శలు, ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నవే. తాజాగా టికెట్ల రేట్ల పెంపు, సినిమా రిలీజ్ ల వాయిదాపై నిర్మాత ధీరజ్ మొగిలినేని చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. టికెట్ రేట్లు పెంచకపోవడమే ఇండస్ట్రీకి ప్రభుత్వం చేసే మంచి అని ఆయన అనడం గమనార్హం.
సమ్మర్ హాలిడేస్ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఈ మూవీ నిర్మాత ధీరజ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పెద్ద సినిమాలకు టికెట్ల రేట్లు పెంచడంపై స్పందించారు.
"దయచేసి టికెట్ల రేట్లు పెంచొద్దు. రాజమౌళిగారి వారణాసిలాంటి ఒకటో రెండో సినిమాలు అయితే ఓకే కానీ ప్రతి సినిమాకు పెంచొద్దు. దీనివల్ల మాలాంటి చిన్న సినిమాల వారికి తీవ్ర నష్టం కలుగుతోంది. ప్రతి థియేటర్ పెద్ద సినిమానే వేస్తున్నారు. టికెట్ల రేట్ల పెంపు వల్ల వా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.