Thriller Web Series: 15 వేల మంది ప్రాణాలు తీసిన దారుణం.. నెట్‌ఫ్లిక్స్‌లో నిజ జీవిత ఘటనపై థ్రిల్లర్ వెబ్ సిరీస్ చూశారా?
భారతదేశం, అక్టోబర్ 2 -- Thriller Web Series: దేశ చరిత్రలోనే అత్యంత భయానక దుర్ఘటనగా మిగిలిపోయిన భోపాల్ గ్యాస్ ట్రాజెడీ నేపథ్యంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ 'ది రైల్వే మెన్' (The Railway Men) ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో సంచలనం సృష్టిస్తోంది. దాదాపు 15,000 మంది అమాయక ప్రజలను బలిగొన్న ఆ దారుణమైన ఘటన వెనుక ఉన్న రియల్ హీరోల కథ ఆధారంగా రూపొందిన ఈ 4 ఎపిసోడ్ల థ్రిల్లర్ వెబ్ సిరీస్ 8.4 ఐఎండీబీ (IMDb) రేటింగ్‌తో డిజిటల్ స్పేస్‌లో హల్ చల్ చేస్తోంది.
1984 డిసెంబర్ 2 అర్ధరాత్రి భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ (Union Carbide) ఫ్యాక్టరీ నుంచి అత్యంత ప్రమాదకరమైన మిథైల్ ఐసోసైనేట్ (MIC) గ్యాస్ లీక్ అయింది. కొన్ని గంటల్లోనే ఆ విషవాయువు నగరమంతటా అలుముకుని వేలాది మంది ప్రజల ఊపిరి తీసేసింది.
చుట్టూ చావు కేకలు, విషవాయువుతో నిండిపోయిన గాలి ఉన్న ఆ సమయాన భోపాల్ జంక్షన్ ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.