Thriller Web Series: సూపర్ హిట్ కన్నడ వెబ్ సిరీస్ రెండో సీజన్ వచ్చేస్తోంది.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. రిలీజ్ డేట్ ఇదే
భారతదేశం, అక్టోబర్ 9 -- Thriller Web Series: దక్షిణాది ఓటీటీ స్పేస్లో సస్పెన్స్, ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్లకు ఎప్పుడూ ఉండే డిమాండే వేరు. రీసెంట్గా ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ జీ5 (ZEE5) వేదికగా కన్నడ తొలినాళ్లలోని వెబ్ సిరీస్లలో ఒకటిగా ఆడియన్స్ ముందుకు వచ్చిన పీరియడ్ సైకలాజికల్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ 'అయ్యన మనే' (Ayyana Mane). ఇప్పుడీ వెబ్ సిరీస్ రెండో సీజన్ కూడా రాబోతోంది. అక్టోబర్ 23 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.
'దియా' సినిమాతో సౌత్ ఆడియన్స్ హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న నటి ఖుషీ రవి (Khushee Ravi) ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ను టాలెంటెడ్ డైరెక్టర్ రమేష్ ఇందిరా తెరకెక్కించారు.
జీ5 కన్నడ ఓటీటీ ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రెండో సీజన్ స్ట్రీమింగ్ తేదీని శుక్రవారం (అక్టోబర్ 9) తన ఎక్స్ అకౌంట్ ద్వారా అనౌన్స్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.