Thriller Web Series: నమ్ముకున్న బాబానే రేప్ చేస్తే..? దొంగ బాబాపై 17 ఏళ్ల యువతి పోరాటం.. ఓటీటీలోకి థ్రిల్లర్ వెబ్ సిరీస్
భారతదేశం, సెప్టెంబర్ 10 -- Thriller Web Series: జియోహాట్‌స్టార్ ఓటీటీ మరో థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. నమ్ముకున్న బాబానే రేప్ చేస్తే 17 ఏళ్ల యువతి అతనిపై ఎలాంటి పోరాటం చేసిందన్నదే ఈ సిరీస్ అసలు స్టోరీ. మీనూ రావత్ అనే ఆ అమ్మాయి పాత్రలో సయ్యారా మూవీ ఫేమ్ అనీత్ పడ్డా నటించడం విశేషం. జియోహాట్‌స్టార్ మోస్ట్ అవేటెడ్ సోషియో-కోర్ట్‌రూమ్ థ్రిల్లర్ 'హుంకార్: ది రోర్' (Hunkkaar: The Roar) అఫీషియల్ ట్రైలర్ రిలీజై సోషల్ మీడియాను ఊపేస్తోంది.
శబరి ఫోర్ట్ లోని మహాషేర్ణి స్కూల్ విద్యార్థిని మీనూ రావత్ (అనీత్ పడ్డా) అక్కడ దేవుడిలా చలామణి అయ్యే బాప్జీ (రఘుబీర్ యాదవ్) పైన సంచలన రేప్ ఆరోపణలు చేస్తుంది. వ్యవస్థను శాసించే బాబాపై ఓ చిన్నపిల్ల గళం విప్పడం కలకలం రేపుతుంది.
ట్రైలర్ ఆరంభంలోనే ఐవో ఏసీపీ జస్లీన్ సింగ్ సోనిగా ఫాతిమా సనా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.