Thriller Web Series: ఓటీటీలో మలయాళం థ్రిల్లర్సే కాదు.. ఈ 5 మరాఠీ థ్రిల్లర్స్ చూడండి.. నెక్ట్స్ లెవెల్ థ్రిల్ గ్యారెంటీ
భారతదేశం, నవంబర్ 27 -- Thriller Web Series: భాషతో సంబంధం లేకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు, వెబ్ సిరీస్లను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా మరాఠీ వెబ్ సిరీస్లు తమ లోతైన కథనం, ప్రాంతీయ జానపద కథలు, మూఢనమ్మకాల వెనుక దాగి ఉన్న రహస్యాలు, గ్రిప్పింగ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్లతో ఓటీటీ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి.
సస్పెన్స్, క్రైమ్, హారర్ థ్రిల్లర్ జానర్లను ఇష్టపడే వారి కోసం ప్రముఖ ఓటీటీ వేదికలైన అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీ లివ్, జీ5లలో అందుబాటులో ఉన్న 5 అత్యుత్తమ మరాఠీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి.
సతీష్ రాజ్వాడే, సమీర్ విద్వాన్స్ డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ లో స్వప్నిల్ జోషి, నితీష్ భరద్వాజ్ లాంటి వాళ్లు నటించారు. ఐఎండీబీ రేటింగ్ 8.2/10గా ఉండగా.. అమెజాన్ ప్రైమ్ వీడియో, ఎం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.