Thriller Web Series: ఈ వీకెండ్ మిస్ కాకూడని 2 కొత్త తమిళ వెబ్ సిరీస్లు.. ఒకటి హారర్, మరొకటి సస్పెన్స్ థ్రిల్లర్!
భారతదేశం, నవంబర్ 28 -- Thriller Web Series: ఓటీటీలో వెబ్ సిరీస్ లకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక ఇందులో హారర్, సస్పెన్స్ థ్రిల్లర్లకు ఉండే డిమాండ్ వేరు. ఇప్పుడు అలాంటి ఓ రెండు వెబ్ సిరీస్ లు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ఓటీటీలోకి వచ్చేశాయి. అవే.. 'రాతిరి', 'ఆక్టోపస్'.
హారర్ ఆంథాలజీ థ్రిల్లర్ సిరీస్ గా తెరకెక్కింది 'రాతిరి'. జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ కీలక పాత్ర పోషించిన ఈ వెబ్ సిరీస్ ఆహా ఓటీటీలో తమిళ్, తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ హారర్ థ్రిల్లర్ ను ఆహా తమ సరికొత్త ఒరిజినల్ వెబ్ సిరీస్ గా ఓటీటీలో రిలీజ్ చేసింది. ఇందులో నాలుగు వేర్వేరు కథలుంటాయి.
తెలుగు బుల్లితెరపై గ్లామర్, కామెడీ టైమింగ్ తో ఎంటర్ టైన్ చేస్తున్న రష్మి గౌతమ్.. ఈ రాతిరి వెబ్ సిరీస్ లో భయపెడుతోంది. ఆమె వణికించే కీలక పాత్రలో నటించడం విశేషం. ఇక ఈ వెబ్ సిరీస్ లో రష...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.