Three Planets Conjunction: బుధుడు, గురుడు, శుక్రుడు కలయిక.. వృషభం నుంచి మీనం వరకు ఈ రాశుల వారికి శుభకాలం!
భారతదేశం, జూన్ 19 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది 12 రాశుల వారిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఒక్కోసారి గ్రహాల వలన శుభ ఫలితాలు కలిగితే, మరోసారి అశుభ ఫలితాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.
మరో రెండు రోజుల్లో ఇది ఏర్పడబోతోంది. జూన్ 22న బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. జూన్ 2 నుంచి గురువు కర్కాటకంలోనే సంచారం చేస్తున్నాడు. జూన్ 8న శుక్రుడు కూడా కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. జూన్ 22న బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించిన వెంటనే త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. ఈ మూడు గ్రహాల కలయిక వలన ఏర్పడే ఈ యోగం వలన కొన్ని రాశుల వారు భారీగా లాభాలను పొందబోతున్నారు. బుధుడు, గురువు, శుక్ర గ్రహాల కలయికతో ఏర్పడే ఈ యోగం ఈ రాశుల వారికి కనీవినీ ఎరుగని విధంగా లాభాలను అందించనుంది.
ఈ యోగం అన్ని రాశుల వారి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.