Three planets Conjunction: కర్కాటక రాశిలో మూడు గ్రహాల కూటమి.. ఈ 4 రాశులకు లక్కీ ఛాన్స్!
భారతదేశం, జూన్ 5 -- జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల మార్పులకు, కలయికలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. జూన్ నెలలో సరిగ్గా ఇలాంటి అద్భుతమైన గ్రహాల జాతర జరగబోతోంది. దేవగురువు బృహస్పతి (గురుడు) ఇప్పటికే కర్కాటక రాశిలో ఉండగా.. ఇప్పుడు ఆయనతో పాటు మరో రెండు కీలక గ్రహాలు తోడవబోతున్నాయి. ఒకే రాశిలో ఈ ప్రధాన గ్రహాలు కలిసి ఉండటం వల్ల కొన్ని రాశుల వారికి తిరుగులేని రాజయోగాలు పట్టనున్నాయి.
చంద్రుడి సొంత రాశి అయిన కర్కాటకంలో గురుడు ఉచ్ఛ స్థితిలో ఉంటూ అందరికీ మేలు చేస్తున్నారు. జూన్ 8న శుక్ర గ్రహం కూడా ఈ రాశిలోకి ప్రవేశించనుంది. ఆ తర్వాత జూన్ 21న అంగారకుడు (కుజుడు) కూడా కర్కాటకంలోకి అడుగుపెడతాడు. ఈ విధంగా ఒకే రాశిలో గ్రహాల బలం పెరగడం వల్ల ఏయే రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతుందో, ఎవరికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
మీన రాశి వారికి జూన్ నె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.