This Week Top OTT: ఓటీటీలో దసరా ధమాకా.. ఈ వారం మిస్ అవకుడా చూడాల్సిన టాప్ సినిమాలు, సిరీస్, షోలు ఇవే.. ఓ లుక్కేయండి
భారతదేశం, అక్టోబర్ 12 -- This Week Top OTT: ఈ వారం డిజిటల్ తెరపై సరికొత్త వినోదాల పండుగ మొదలవుతోంది. అక్టోబర్ మూడో వారంలో దసరా హాలీడేస్ సందర్భంగా ప్రేక్షకులను అలరించడానికి ప్రముఖ ఓటీటీ వేదికలైన నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, జీ5, సన్ నెక్స్ట్, మనోరమా మాక్స్ లలో క్రేజీ సినిమాలు, రియాలిటీ షోలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్కు సిద్ధమయ్యాయి.
సస్పెన్స్ తో సాగే ఏలియన్ స్టోరీ బేస్డ్ మూవీ ఇది. దిగ్గజ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్ బెర్గ్ తెరకెక్కించిన విజువల్ వండర్ ఇది. ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ ఈ వారం ప్రారంభంలోనే ఓటీటీలోకి వచ్చేసింది. అక్టోబర్ 12 నుంచి జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
బాలీవుడ్ సెలబ్రిటీల పర్సనల్ లైఫ్స్, గాసిప్స్, క్రేజీ సీక్రెట్స్‌ను బయటపెట్టే పాపులర్ టాక్ షో సరికొత్త సీజన్‌తో మళ్లీ రచ్చ లేపడానికి వస్తోంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.