This Week OTT: బాహుబలి టు అవతార్ 3.. ఈ వారం ఓటీటీలో బొమ్మ దద్దరిల్లే 14 క్రేజీ రిలీజెస్.. ఈ సినిమాలను ఎందుకు చూడాలంటే?
భారతదేశం, జూన్ 23 -- This Week OTT: సినీ ప్రియులకు ఈ వారం ఓటీటీలో వినోదాల విందు సిద్ధమైంది. థియేటర్లలో కొత్త సినిమాలు సందడి చేస్తుంటే, ఇటు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు కూడా భారీ చిత్రాలు, క్రేజీ వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులను అలరించేందుకు అస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. ఎస్.ఎస్. రాజమౌళి 'బాహుబలి' ప్రపంచం నుంచి వస్తున్న సరికొత్త డాక్యుమెంటరీతో పాటు హాలీవుడ్ విజువల్ వండర్ 'అవతార్: ఫైర్ అండ్ యాష్' వరకు ఎన్నో ఆసక్తికరమైన సినిమాలు ఈ వారం ఓటీటీ స్ట్రీమింగ్కు వస్తున్నాయి.
స్ట్రీమింగ్ డేట్: జూన్ 24
జేమ్స్ కెమెరాన్ సృష్టించిన పండోరా ప్రపంచంలోని సరికొత్త డార్క్ సైడ్‌ను ఈ థర్డ్ పార్ట్ లో చూపించారు. ఈసారి జేక్ ఫ్యామిలీ 'యాష్ పీపుల్' అనే అత్యంత క్రూరమైన నవి తెగతో తలపడుతుంది. థియేట్రికల్ మిస్ అయిన విజువల్ లవర్స్‌కు ఇదొక అల్టిమేట్ హోమ్ థియేటర్ ఎక్స్పీరియన్స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.