This Week OTT: ఈ వారం ఓటీటీ రచ్చ.. సేవ్ ది టైగర్స్ 3లో ఇంద్రలోకం ట్విస్ట్.. యోగి బాబు బావి మిస్టరీ.. దృశ్యం 3 సస్పెన్స్
భారతదేశం, జూన్ 15 -- This Week OTT: ఈ వారం ఓటీటీలో రచ్చ మరో లెవల్ లో ఉండబోతుంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, లయన్స్‌గేట్ ప్లే వంటి ప్లాట్‌ఫామ్‌లలో క్రేజీ సినిమాలు, సిరీస్‌లు డిజిటల్ స్క్రీన్లపైకి వస్తున్నాయి. ఇందులో మోస్ట్ అవేటెడ్ 'సేవ్ ది టైగర్స్ 3' తో పాటు హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్ క్రైమ్ థ్రిల్లర్స్ ఉన్నాయి.
తెలుగు ఓటీటీ స్పేస్‌లో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలిచిన 'సేవ్ ది టైగర్స్' ఇప్పుడు సీజన్ 3 తో వస్తోంది. గంట రవి (ప్రియదర్శి), రాహుల్ (అభినవ్ గోమఠం), విక్రమ్ (కృష్ణ చైతన్య) ఈసారి మరింత రచ్చ చేయబోతున్నారు.
ఈ సారి సేవ్ ది టైగర్స్ కథలోకి ఇంద్రదేవుడు ఎంట్రీ ఇచ్చి ఒక దైవిక సామాజిక ప్రయోగం చేస్తాడు. హీరోలు కోరుకున్న పారలల్ వరల్డ్స్ లోకి పంపడంతో రవి ఎమ్మెల్యేగా, రాహుల్ సక్సెస్ఫుల్ రైటర్‌గా, విక్రమ్ సీఈఓగా మారతారు....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.