భారతదేశం, ఏప్రిల్ 1 -- ఓటీటీ ప్రియులకు ఈ వారం పండగనే చెప్పాలి. ముఖ్యంగా తెలుగులో డిఫరెంట్ జానర్ సినిమాలు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అయ్యాయి. ఇందులో క్రైమ్ థ్రిల్లర్, కామెడీ డ్రామాలున్నాయి. హే బ‌ల్‌వంత్‌ నుంచి మృత్యుంజ‌య్‌ వరకు ఈ వారం ఓటీటీలో చూసేయండి.

తెలుగులో రీసెంట్ గా వచ్చిన మూవీ హే బ‌ల్‌వంత్‌. ఇందులో సుహాస్, శివానీ నాగారం హీరో హీరోయిన్లుగా నటించారు. తండ్రి బిజినెస్ ను టేకప్ చేసే కొడుకుగా సుహాస్ ఇందులో నవ్వులు పూయించాడు. ఆ సీక్రెట్ బిజినెస్ ఏంటో తెలుసుకుని హీరో షాక్ అవుతాడు. ఈ మూవీ ఇప్పటికే ఓటీటీలోకి వచ్చింది. జీ5 తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది.

శ్రీ విష్ణు హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ మృత్యుంజయ్. రీసెంట్ గా థియేటర్లలో ఈ మూవీ అదరగొట్టింది. ఏప్రిల్ 3న ఓటీటీలోకి రాబోతుంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ...