భారతదేశం, ఏప్రిల్ 1 -- ఓటీటీ ప్రియులకు ఈ వారం పండగనే చెప్పాలి. ముఖ్యంగా తెలుగులో డిఫరెంట్ జానర్ సినిమాలు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అయ్యాయి. ఇందులో క్రైమ్ థ్రిల్లర్, కామెడీ డ్రామాలున్నాయి. హే బల్వంత్ నుంచి మృత్యుంజయ్ వరకు ఈ వారం ఓటీటీలో చూసేయండి.
తెలుగులో రీసెంట్ గా వచ్చిన మూవీ హే బల్వంత్. ఇందులో సుహాస్, శివానీ నాగారం హీరో హీరోయిన్లుగా నటించారు. తండ్రి బిజినెస్ ను టేకప్ చేసే కొడుకుగా సుహాస్ ఇందులో నవ్వులు పూయించాడు. ఆ సీక్రెట్ బిజినెస్ ఏంటో తెలుసుకుని హీరో షాక్ అవుతాడు. ఈ మూవీ ఇప్పటికే ఓటీటీలోకి వచ్చింది. జీ5 తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది.
శ్రీ విష్ణు హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ మృత్యుంజయ్. రీసెంట్ గా థియేటర్లలో ఈ మూవీ అదరగొట్టింది. ఏప్రిల్ 3న ఓటీటీలోకి రాబోతుంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.