భారతదేశం, ఏప్రిల్ 16 -- Thiruveer: టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ తిరువీర్ (Thiruveer) తన జీవితంలోని అత్యంత విషాదకరమైన కోణాన్ని బయటపెట్టాడు. వృత్తి పట్ల నిబద్ధత కారణంగా కన్నవారి కడచూపుకు కూడా నోచుకోలేకపోయానని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం అతడు నటించిన 'పాపం ప్రతాప్' విడుదలవుతున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.
గ్లామర్ ప్రపంచంలో నటులు అనుభవించే కష్టాల వెనుక మనకు తెలియని ఎన్నో త్యాగాలు ఉంటాయి. తాజాగా 'గుల్టే' (Gulte)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తిరువీర్ తన వ్యక్తిగత జీవితంలో జరిగిన ఒక గుండె కోతలాంటి ఘటనను వివరించాడు.
"సినిమా కంటిన్యూటీ ఇష్యూస్ కారణంగా నేను నా తల్లిదండ్రుల అంతిమ సంస్కారాలకు హాజరుకాలేకపోయాను. ఉన్న ఒక్క కొడుకువై ఉండి కూడా ఈ మాత్రం చేయలేవా అని బంధువులు నన్ను తిట్టారు. ఆ బాధ, అపరాధ భావం నా జీవితాంతం నన్ను వె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.