భారతదేశం, ఏప్రిల్ 18 -- Director V Muniraju On Thimmarajupalli TV Movie: న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్‌తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్పై నిర్మించిన సినిమా "తిమ్మరాజుపల్లి టీవీ". ఈ మూవీకి తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్‌గా నటించారు.

"తిమ్మరాజుపల్లి టీవీ" చిత్రంతో వి. మునిరాజు దర్శకుడిగా పరిచయమయ్యారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందిన తిమ్మరాజుపల్లి టీవీ సినిమా ఏప్రిల్ 17న థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల ముందుకొచ్చింది. మంచి రెస్పాన్స్ అందుకుంటోన్న తిమ్మరాజుపల్లి టీవీ ఘన విజయాన్నిసొంతం చేసుకుంది.

ఈ నేపథ్యంలో మూవీ టీమ్ కేక్ కట్ చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ తిమ్మరాజుపల్లి టీవీ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ట...