The Red Bag Movie: ఊహకందని ట్విస్టులు.. టీజర్లో 10 శాతమే చూశారు: తెలుగు థ్రిల్లర్ ది రెడ్ బ్యాగ్ మూవీ నిర్మాత హరికృష్ణ
భారతదేశం, ఆగస్టు 18 -- The Red Bag Movie: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ భారీ స్థాయిలో ప్రెజెంట్ చేస్తోన్న మైండ్ బ్లాకింగ్ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ 'ది రెడ్ బ్యాగ్' ఆగస్ట్ 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. మెమరీ మేకర్స్ బ్యానర్‌పై హరికృష్ణ సోమిశెట్టి ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కు ఆడియన్స్ నుంచి ఊహించని రేంజ్లో రెస్పాన్స్ లభించింది.
రవికుమార్ సీరపు డైరెక్షన్ లో తెరకెక్కిన 'ది రెడ్ బ్యాగ్' సినిమాపై టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో మంచి హైప్ నెలకొంది. మేకర్స్ ఇప్పటివరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్, సాంగ్స్ యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో నిలిచి ఆడియన్స్ అంచనాలను పెంచేశాయి.
సినిమా థియేట్రికల్ రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రొడ్యూసర్ హరికృష్ణ సోమిశెట్టి మీడియాతో మాట్లాడి తన కాన్ఫిడెన్స్‌ను షేర్ చేసుకున్నారు. టీజర్ చూసి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.