The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ.. నాని మాస్ విధ్వంసం.. కానీ సెకండ్ హాఫ్? షాకింగ్ పబ్లిక్ టాక్
భారతదేశం, సెప్టెంబర్ 24 -- The Paradise Twitter Review: నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన 'ది ప్యారడైజ్' మూవీకి బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఈ సినిమా ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ లో ఎక్కువ మంది నెగెటివ్ రివ్యూలు ఇవ్వడమే ఇందుకు కారణం.
నాని హీరోగా నటించిన ది ప్యారడైజ్ మూవీ ఇవాళ (సెప్టెంబర్ 24) రిలీజైంది. అయితే ఒక రోజు ముందు రాత్రి ప్రీమియర్స్ వేశారు. ఈ ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ లో ఎక్కువమంది ది ప్యారడైజ్ మూవీ బాలేదంటూ తమ రివ్యూలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. షాకింగ్ ట్విట్టర్ రివ్యూలు ఇచ్చేశారు.
ది ప్యారడైజ్ ఫస్ట్ హాఫ్‌లోని జైల్ ఫైట్, ఇంటర్వెల్ బ్యాంగ్, 'ఆయా షేర్' సాంగ్, సీనియర్ ఎన్టీఆర్-కేసీఆర్ రెఫరెన్సులకు థియేటర్లలో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే సెకండ్ హాఫ్‌లో సాగదీత, ఎడిటింగ్ లోపాలు, లౌడ్ సౌండ్ మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.