The Paradise Teaser: రక్తంతో తడిసిన పిడికిలి.. పవర్ఫుల్ పోస్టర్ రిలీజ్.. ది ప్యారడైజ్ మూవీ టీజర్ ముహూర్తం ఫిక్స్
భారతదేశం, ఆగస్టు 5 -- The Paradise Teaser: 'దసరా' వంటి ఊరమాస్ హిట్ తర్వాత నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఒడెల కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ 'ది ప్యారడైజ్' (The Paradise). ఈ సినిమా నుంచి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ టీజర్ అప్డేట్ను మేకర్స్ అఫీషియల్‌గా రివీల్ చేశారు.
రేపు అంటే గురువారం (ఆగస్ట్ 6) సాయంత్రం 6 గంటలకు 'ది ప్యారడైజ్' రఫ్ అండ్ రఫ్ టీజర్‌ను యూట్యూబ్‌లో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటిస్తూ ఒక షాకింగ్ ఇంటెన్స్ పోస్టర్‌ను వదిలారు.
తాజాగా విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో నిమిషాల్లోనే వైరల్ అయిపోయింది. కటిక చీకటి బ్యాక్‌డ్రాప్‌లో రక్తంతో తడిసిపోయిన పిడికిలి, దానికి చుట్టిన నల్లటి తాడు, ఆ తాడుకు కట్టిన పదునైన రేజర్ బ్లేడ్లు చూస్తుంటే ఈ సినిమాలో నాని క్యారెక్టరైజేషన్ ఏ రేంజ్లో ఉండబ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.