The Paradise Record: ది ప్యారడైజ్ రికార్డు..చిరంజీవి, ప్రభాస్, రామ్ చరణ్ కు సాధ్యం కానిది సాధించిన నాని..రూ.100 కోట్లు!
భారతదేశం, సెప్టెంబర్ 24 -- The Paradise Record: ది ప్యారడైజ్ మూవీ థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. 'దసరా' వంటి భారీ బ్లాక్బస్టర్ విజయం తర్వాత నాని- శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ రిపీట్ కావడంతో ఈ సినిమాపై ముందస్తుగానే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే విడుదలైన మొదటి రోజే ఈ మూవీ రికార్డులు ఖాతాలో వేసుకుంటోంది.
బుక్ మై షో (Book My Show), డిస్ట్రిక్ట్ యాప్లలో ముందస్తు టికెట్ బుకింగ్స్లో 'ది ప్యారడైజ్' సరికొత్త చరిత్ర సృష్టించింది. బుక్ మై షో, డిస్ట్రిక్ట్ వేదికల్లో కలిపి ఏకంగా 1.8 మిలియన్ల (18 లక్షలు) కంటే ఎక్కువ టిక్కెట్లు అడ్వాన్స్ గా అమ్ముడయ్యాయి. ఈ ఘనతతో 2026లో అత్యధిక ప్రీ-సేల్స్ సాధించిన తెలుగు చిత్రంగా 'ది ప్యారడైజ్' మొదటి స్థానంలో నిలిచింది.
2026లో చిరంజీవి (మన శంకర వరప్రసాద్ గారు), ప్రభాస్ (...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.