The Paradise OTT: ది ప్యారడైజ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా? ఇక డిజిటల్ స్ట్రీమింగ్ లో జడల్ జమానా!
భారతదేశం, అక్టోబర్ 7 -- The Paradise OTT: నేచురల్ స్టార్ నాని, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ మూవీ 'ది ప్యారడైజ్'. థియేటర్లలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో ది ప్యారడైజ్ ఓటీటీ రిలీజ్ డేట్ పై లేటెస్ట్ బజ్ వైరల్ గా మారింది.
నాని హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ 'ది ప్యారడైజ్' మూవీకి మిక్స్ డ్ టాక్ వచ్చింది. అయినా ఈ చిత్రం కలెక్షన్లలో అదరగొడుతోంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద రూ.180 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందని మేకర్స్ ప్రకటించారు. నాని కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గ్రాసర్‌గా ఈ ఫిల్మ్ దూసుకుపోతోంది. ఈ వారాంతంతో ఈ చిత్రం థియేటర్లలో మూడో వారంలోకి అడుగుపెడుతోంది.
భారీ ఓపెనింగ్స్ సాధించినప్పటిక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.