The Paradise Movie: నాని సామ్రాజ్యంలోకి పవర్ఫుల్ విలన్ విక్రమ్ మాలిక్.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ది పారడైజ్ గ్లింప్స్
భారతదేశం, జూన్ 19 -- The Paradise Movie: నేచురల్ స్టార్ నాని, డైనమిక్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ 'ది పారడైజ్' (The Paradise). గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన 'దసరా' సినిమా బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల వసూళ్లతో ఎలాంటి విద్వంసం సృష్టించిందో మనందరికీ తెలిసిందే.
ఇప్పుడు ఆ సక్సెస్‌ను మించిపోయేలా అంతకంటే భారీ స్కేల్, పవర్ఫుల్ ప్రెజెంటేషన్, అద్భుతమైన కథనంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నుండి మేకర్స్ ఇప్పటికే కొన్ని కీలకమైన పాత్రలను పరిచయం చేస్తూ అంచనాలను పెంచేయగా, తాజాగా ఈ చిత్రం నుండి మోస్ట్ పవర్ఫుల్ విలన్ క్యారెక్టర్‌ను రివీల్ చేస్తూ ఒక ఇంటెన్స్ గ్లింప్స్ వీడియోను వదిలారు.
ఈ పారడైజ్ సినిమాలో విక్రమ్ మాలిక్ (Vikram Maalik) అనే అత్యంత ప్రమాదకరమైన, పవర్ఫుల్ విలన్ పాత్రలో బాలీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.