The Paradise Collections: ది ప్యారడైజ్ కలెక్షన్లు.. అఫీషియల్ లెక్కలు ప్రకటించిన ప్రొడ్యూసర్లు.. రెండు రోజుల్లో ఎంతంటే?
భారతదేశం, సెప్టెంబర్ 26 -- The Paradise Collections: నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'ది ప్యారడైజ్' మూవీ బాక్సాఫీస్ ను దున్నేస్తోంది. కలెక్షన్ల రికార్డులను తిరగరాస్తోంది. గురువారం (సెప్టెంబర్ 24) రిలీజైన ది ప్యారడైజ్ మూవీకి ఎక్కువగా నెగెటివ్ టాక్ వినిపించింది. అయినా ఈ ఎఫెక్ట్ కలెక్షన్లపై ఏ మాత్రం పడటం లేదు.
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ది ప్యారడైజ్ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. సెప్టెంబర్ 24న రిలీజైన ఈ సినిమా రెండు రోజుల కలెక్షన్లను ప్రొడ్యూసర్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ చిత్రం రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.114 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిందని ఎస్ఎల్వీ సినిమాస్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
ది ప్యారడైజ్ మూవీ రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ప్రొడ్యూసర్లు ఈ సినిమా రెండు రోజుల్లో ప్రపంచ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.