The Paradise Collection: 7 రోజులు, 154 కోట్ల కలెక్షన్స్- నాని ది ప్యారడైజ్ హిట్ అయ్యేందుకు ఇంకెన్ని కోట్లు రావాలంటే?
భారతదేశం, అక్టోబర్ 1 -- Nani The Paradise 7 Days Worldwide Box Office Collection: నేచురల్ స్టార్ నాని బాక్సాఫీస్ వద్ద మరోసారి తన సత్తా చాటారు. 'దసరా' వంటి మాస్ బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో కలిసి ఆయన చేసిన రెండో చిత్రం 'ది ప్యారడైజ్' థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది.
విడుదలైన మొదటి వారంలోనే ది ప్యారడైజ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. తోలి రోజు నుంచి టాక్‌తో సంబంధం లేకుండా ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.
ప్రసిద్ధ ట్రేడ్ విశ్లేషణ సంస్థ నివేదిక ప్రకారం, బుధవారం (సెప్టెంబర్ 30) రోజున భారత్‌లో ది ప్యారడైజ్ సినిమా రూ.3.40 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో దేశీయంగా ఇప్పటివరకు అంటే, ఏడు రోజుల్లో మొత్తం రూ. 104.90 కోట్ల కలెక్షన్లను ది ప్యారడైజ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.