The Paradise Breakeven: ది పారడైజ్ బడ్జెట్, ప్రీరిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ లెక్కలు చూశారా? నాని కొత్త రికార్డు
భారతదేశం, సెప్టెంబర్ 23 -- The Paradise Breakeven: నాని 'ది పారడైజ్' ప్రీ-రిలీజ్ హంగామా బాక్సాఫీస్ దగ్గర తుఫాన్ సృష్టిస్తోంది. సెప్టెంబర్ 23న యూఎస్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు మొదలవుతుండటంతో ట్రేడ్ వర్గాల్లో కలెక్షన్ల రచ్చ మొదలైంది. నాచురల్ స్టార్ కెరీర్లోనే ఆల్‌టైమ్ హైయెస్ట్ బిజినెస్ జరిపిన ఈ పీరియాడిక్ మాస్ డ్రామా క్లీన్ హిట్ అనిపించుకోవాలంటే ఎంత వసూలు చేయాలనే లెక్కలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
'దసరా' లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెల - నాచురల్ స్టార్ నాని కాంబినేషన్లో వస్తున్న 'ది పారడైజ్' పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీ థియేట్రికల్ రైట్స్ ఊహించని ధరకు అమ్ముడయ్యాయి.
ట్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.