The Paradise: స్క్రీన్‌పై విజువల్ ట్రీట్-నోట్లో కమ్మగా కరిగే స్నాక్-ది ప్యారడైజ్ సినిమా థియేటర్లలో సర్వపిండి!
భారతదేశం, సెప్టెంబర్ 23 -- The Paradise: నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ మాస్ డ్రామా 'ది పారడైజ్' (The Paradise). ఈ మూవీ ప్రీమియర్స్ తో ఈ రోజు నుంచి రచ్చ చేయడానికి రెడీ అయింది. అయితే తెలంగాణ సంస్కృతి, యాస, లైఫ్‌స్టైల్‌ను రా అండ్ రస్టిక్‌గా చూపించనున్న ఈ మూవీ.. తెలంగాణ రుచులను కూడా అందించనుంది.
ది ప్యారడైజ్ సినిమాలోని తెలంగాణ కల్చర్‌ను కేవలం తెరపైనే కాకుండా థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌లోనూ అందిస్తూ మైత్రి మూవీ మేకర్స్ ఒక క్రేజీ అండ్ యునిక్ ఐడియాతో ముందుకొచ్చింది. హైదరాబాద్‌లోని మైత్రి విమల్ (Vimal), శివగంగ (Shiva Ganga) థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు తెలంగాణ సంప్రదాయ పిండి వంటకమైన 'సర్వపిండి' (Sarvapindi) ని స్పెషల్ మెనూగా అందుబాటులోకి తీసుకురానుంది.
నాని హీరోగా నటించిన ది ప్యారడైజ్ మూవీపై ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.