The Paradise: సర్వర్స్ డౌన్ ఏంటి బ్రో? ది ప్యారడైజ్ ర్యాంపేజ్ మామూలుగా లేదు.. 24 గంటల్లో 3 లక్షలకు పైగా టికెట్లు!
భారతదేశం, సెప్టెంబర్ 23 -- The Paradise: బాక్సాఫీస్ వద్ద నేచురల్ స్టార్ నాని మాస్ బీభత్సానికి రంగం సిద్ధమైంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన 'ది ప్యారడైజ్' మూవీ అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. టికెట్ల కోసం జనాలు పోటెత్తడంతో ఏకంగా బుక్ మై షో సర్వర్లు డౌన్ అయ్యాయని సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి.
ది ప్యారడైజ్ మూవీ సెప్టెంబర్ 24న రిలీజ్ కానుంది. ఒక రోజు ముందే అంటే ఈ రోజు (సెప్టెంబర్ 23) సాయంత్రం 6.30 గంటలకు ప్రీమియర్ షో పడనుంది. ఈ నేపథ్యంలో ప్రీమియర్ షో, సాధారణ షోలకు డిమాండ్ పెరిగిపోయింది. టికెట్ల కోసం ఆడియన్స్ టికెటింగ్ ప్లాట్ ఫామ్ పై దండెత్తారు. దీంతో సర్వర్లు డౌన్ అయ్యాయని నెటిజన్లు చెప్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఇవాళ రాత్రి నుంచే ప్రీమియర్ షోలతో రచ్చ చేయడానికి ది ప్యారడైజ్ మూవీ సిద్ధమైంది...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.