The Paradise: నాని ది ప్యారడైజ్ రికార్డు ప్రీరిలీజ్ బిజినెస్.. నేచురల్ స్టార్ కెరీర్లోనే అత్యధికం.. ఎంతంటే?
భారతదేశం, ఆగస్టు 3 -- Nani The Paradise Business: నేచురల్ స్టార్ నాని మార్కెట్ రేంజ్ టాలీవుడ్ ట్రేడ్ వర్గాలను సైతం మైండ్ బ్లాంక్ చేస్తోంది. ఆయన అప్‌కమింగ్ మాసివ్ ప్రాజెక్ట్ 'ది ప్యారడైజ్' ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్‌లో ఊహించని రికార్డులు సృష్టిస్తోంది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు రూ.82 కోట్ల నుంచి రూ.84 కోట్ల రేంజ్లో బిజినెస్ నమోదు చేసి నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ బెంచ్‌మార్క్ సెట్ చేసింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా థియేట్రికల్ డీల్స్‌పైనే హాట్ హాట్ చర్చ నడుస్తోంది.
ది ప్యారడైజ్ సినిమా నైజాం థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ రూ.37 కోట్లకు (రూ.2 కోట్ల రికవరీ క్లాజ్‌తో) సొంతం చేసుకుంది. ఈ భారీ డీల్‌లో సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ, ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి చెరో 2...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.