The Paradise: నాని ది ప్యారడైజ్ ఆలస్యం అంటూ వార్తలు.. సీరియస్ వార్నింగ్ ఇస్తూ క్లారిటీ ఇచ్చిన మేకర్స్
భారతదేశం, మే 12 -- The Paradise: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ 'ది ప్యారడైజ్' (The Paradise) చుట్టూ గత కొద్దిరోజులుగా జరుగుతున్న అసత్య ప్రచారాలకు చిత్ర బృందం చెక్ పెట్టింది. సినిమా షూటింగ్ ఆలస్యమవుతోందని, కొన్ని కీలక సన్నివేశాలను మళ్ళీ చిత్రీకరిస్తున్నారంటూ (Reshoots) వస్తున్న వార్తలను మేకర్స్ తీవ్రంగా ఖండించారు.
సినిమా నిర్మాణంలో జాప్యం జరుగుతోందన్న వార్తలపై 'ది ప్యారడైజ్' అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. "గత కొద్దిరోజులుగా మా సినిమాపై వస్తున్న నిరాధారమైన పుకార్లను గమనిస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ మొదటి రోజు నుంచి అత్యంత స్పష్టతతో సాగుతోంది. ఇప్పటివరకు 100 రోజులకు పైగా షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. మిగిలిన షెడ్యూల్ కూడా అనుకున్న సమయానికే జరుగుతుంది" అని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.
ముఖ్యంగా రీషూట్ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.