The Paradise: నాని ది పారడైజ్ మూవీ హక్కులను దిల్ రాజు రూ.110 కోట్లకు కొన్నాడా? క్లారిటీ ఇచ్చిన మేకర్స్
భారతదేశం, జూలై 15 -- The Paradise: నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామా 'ది పారడైజ్' చుట్టూ జరుగుతున్న క్రేజీ రూమర్స్ కు మేకర్స్ ఎండ్ కార్డ్ వేశారు. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను దిల్ రాజు భారీ రేటుకు కొనుగోలు చేశారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ప్రొడక్షన్ హౌస్ అధికారికంగా ప్రకటించింది.
ఈ పారడైజ్ సినిమా థియేట్రికల్ రైట్స్ ను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సొంతం చేసుకున్నారని, దీనికోసం ఏకంగా రూ.110 కోట్ల ఆఫర్ ఇచ్చారనే ప్రచారం సినీ సర్కిల్స్ లో బాగా నడిచింది.
అయితే ఈ వైరల్ న్యూస్ పై ఎస్ఎల్వీ సినిమాస్ ప్రొడ్యూసర్స్ స్పందిస్తూ.. ఇలాంటి ఫేక్ వార్తలను అస్సలు నమ్మవద్దని ప్రేక్షకులను కోరారు. సినిమాకు సంబంధించిన ఏ అప్డేట్ అయినా సరే నేరుగా ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.