The Paradise: జడల్ గెటప్లో ది ప్యారడైజ్ మూవీకి యంగ్ హీరో.. సొంత మూవీ ప్రమోషన్కు మాస్టర్ ప్లాన్.. వీడియో వైరల్!
భారతదేశం, సెప్టెంబర్ 24 -- The Paradise: జడల్ జమానా మొదలైంది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'ది ప్యారడైజ్' ఇవాళ (సెప్టెంబర్ 24) గ్రాండ్ గా రిలీజైంది. ఒక రోజు ముందు రాత్రి స్పెషల్ ప్రీమియర్ షోలు కూడా పడ్డాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా ది ప్యారడైజ్ ముచ్చట్లే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యంగ్ హీరో హర్ష్ రోషన్ చేసిన పని వైరల్ గా మారింది.
చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి హీరోగా మారాడు హర్ష్ రోషన్. అతను తాజాగా ది ప్యారడైజ్ మూవీ ప్రీమియర్ షోకు వెళ్లాడు. ఇందులో స్పెషాలిటీ ఏంటీ అంటారా? అతను మామూలుగా సినిమాకు వెళ్లలేదు. ది ప్యారడైజ్ లో నాని గెటప్ అయిన జడల్ గెటప్ లో హర్ష్ రోషన్ మూవీకి వెళ్లాడు.
జడల్ గెటప్ లో ది ప్యారడైజ్ మూవీకి హర్ష్ రోషన్ వెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అతను హైదరాబాద్ లోని శ్రీరాములు థియేటర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.