The Paradise: చనిపోయాడనుకుంటే మళ్లీ వచ్చాడేంటి? ది ప్యారడైజ్ ఇంటర్వెల్ ట్విస్ట్‌పై నటుడి క్లారిటీ- ఆ బ్యాండేజ్ చూడలేదా?
భారతదేశం, సెప్టెంబర్ 26 -- The Paradise: ది ప్యారడైజ్ మూవీపై ఓ వైపు విమర్శలు.. మరోవైపు ట్రోల్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ కు ముందు చనిపోయిన ఓ నటుడు.. ఇంటర్వెల్ తర్వాత మళ్లీ సినిమాలో కనిపించాడని కొంతమంది దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా ఈ ట్రోల్స్ పై ది ప్యారడైజ్ నటుడు క్లారిటీనిచ్చారు.
నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కిన 'ది ప్యారడైజ్' థియేటర్లలో భారీ ఓపెనింగ్స్‌తో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్‌పై సోషల్ మీడియాలో చిన్నపాటి చర్చ నడుస్తోంది. ఇంటర్వెల్లో సాయికిరణ్ పోషించిన పాత్రకు బుల్లెట్ తగలడం, ఆయన కిందపడిపోవడంతో ఆ పాత్ర చనిపోయిందని ప్రేక్షకులు భావించారు.
అయితే సెకండ్ హాఫ్‌లో మళ్లీ ఆ పాత్ర ప్రత్యక్షమవ్వడంతో కంటిన్యూటీ మిస్సయ్యిందంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. సినిమాలో చూ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.