భారతదేశం, సెప్టెంబర్ 26 -- The Paradise: ది ప్యారడైజ్ మూవీపై ఓ వైపు విమర్శలు.. మరోవైపు ట్రోల్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ కు ముందు చనిపోయిన ఓ నటుడు.. ఇంటర్వెల్ తర్వాత మళ్లీ సినిమాలో కనిపించాడని కొంతమంది దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా ఈ ట్రోల్స్ పై ది ప్యారడైజ్ నటుడు క్లారిటీనిచ్చారు.

నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కిన 'ది ప్యారడైజ్' థియేటర్లలో భారీ ఓపెనింగ్స్‌తో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్‌పై సోషల్ మీడియాలో చిన్నపాటి చర్చ నడుస్తోంది. ఇంటర్వెల్‌లో సాయికిరణ్ పోషించిన పాత్రకు బుల్లెట్ తగలడం, ఆయన కిందపడిపోవడంతో ఆ పాత్ర చనిపోయిందని ప్రేక్షకులు భావించారు.

అయితే సెకండ్ హాఫ్‌లో మళ్లీ ఆ పాత్ర ప్రత్యక్షమవ్వడంతో కంటిన్యూటీ మిస్సయ్యిందంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. సినిమాలో చూ...