The Odyssey Twitter review: ఎన్ని ఆస్కార్లు ఇచ్చినా తక్కువే.. క్లైమాక్స్ చూస్తే మైండ్ బ్లాక్: ది ఒడిస్సీ ట్విటర్ రివ్యూ
భారతదేశం, జూలై 17 -- The Odyssey Twitter review: క్రిస్టోఫర్ నోలన్ నుంచి కొత్త సినిమా వస్తోందంటేనే వరల్డ్ సినిమా ఉత్సాహంతో ఊగిపోతుంది. ఆయన లేటెస్ట్ విజువల్ స్పెక్టకిల్ 'ది ఒడిస్సీ' (The Odyssey) థియేటర్లలోకి వచ్చి రాగానే బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తోంది. రాటెన్ టొమాటోస్‌లో 99% క్రిటిక్స్ స్కోర్, 96% ఆడియన్స్ స్కోర్‌తో ఈ సినిమా సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
'ది ఒడిస్సీ' చూసిన ఆడియన్స్ ట్విట్టర్ (X) వేదికగా తమ రివ్యూలను షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా మూవీ థర్డ్ యాక్ట్, క్లైమాక్స్ విజువల్స్ చూసి ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. నోలన్ కెరీర్లోనే ఇది అత్యద్భుతమైన, ఎంతో హైప్ క్రియేట్ చేసిన క్లైమాక్స్ అని ఫ్యాన్స్ చెబుతున్నారు.
ప్రతి సీన్ మేకింగ్, అత్యద్భుతమైన విజువల్స్ థియేటర్లలో విపరీతమైన గూస్బంప్స్ తెప్పిస్తున్నాయని టాక్. ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.