The Odyssey Reviews: ట్రైలర్ చూసి మోసపోకండి.. ఇదో అబ్సల్యూట్ సినిమా.. క్రిస్టోఫర్ నోలన్ ది ఒడిస్సీకి అంతటా 5 స్టార్లే
భారతదేశం, జూలై 15 -- The Odyssey Reviews: హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ మాస్టర్‌పీస్ 'ది ఒడిస్సీ' థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టింది. ట్రైలర్ చూసి ఇదొక నార్మల్ వార్ డ్రామా అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. ఎందుకంటే నోలన్ తన కెరీర్లోనే మొదటిసారి ఒక ప్యూర్ గోతిక్ హారర్ సినిమాతో వచ్చి ఆడియన్స్‌కు గూస్బంప్స్ తెప్పించినట్లు లేటెస్ట్ రివ్యూలు చెబుతున్నాయి. మ్యాట్ డామన్, రాబర్ట్ ప్యాటిన్సన్ తమ అద్భుతమైన నటనతో ఈ సినిమాను ఆల్‌టైమ్ క్లాసిక్‌గా నిలబెట్టారని చెబుతూ 5 స్టార్ రేటింగ్స్ ఇస్తుండటం విశేషం.
ఇప్పటివరకు 'ఇన్సెప్షన్', 'ఇంటర్స్టెల్లార్', 'ది డార్క్ నైట్', 'ఓపెన్‌హైమర్' లాంటి సైన్స్ ఫిక్షన్, హిస్టారికల్ డ్రామాలు తీసిన క్రిస్టోఫర్ నోలన్ ఈసారి పూర్తిగా రూట్ మార్చాడు. మూడు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.