The Odyssey OTT: ఇవాళే ఓటీటీలోకి క్రిస్టోఫర్ నోలన్ విజువల్ వండర్ ది ఒడిస్సీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. కానీ ట్విస్ట్!
భారతదేశం, నవంబర్ 17 -- The Odyssey OTT: హాలీవుడ్ అగ్ర దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ (Christopher Nolan) తెరకెక్కించిన తాజా విజువల్ వండర్ 'ది ఒడిస్సీ'. ఈ సినిమా థియేటర్లలో విడుదలై రికార్డుల మోత మోగించింది. ఓపెన్హైమర్ తర్వాత నోలన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి అడుగుపెడుతోంది.
క్రిస్టోఫర్ నోలన్ విజువల్ వండర్ 'ది ఒడిస్సీ' ఓటీటీ రిలీజ్ కు రెడీ యింది. ఇవాళ (నవంబర్ 17) నుంచి ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్స్ ప్రారంభం అవుతున్నాయి. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), అలాగే యాపిల్ టీవీ (Apple TV)లలో ఈ సినిమా అందుబాటులో ఉంది. అయితే, ప్రస్తుతానికి ఇది నేరుగా ఫ్రీగా చూసే అవకాశం లేదు. సబ్స్క్రిప్షన్ ఉన్నప్పటికీ రెంట్ (Rent/Buy) చెల్లించి చూ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.