The Odyssey: తన రికార్డును తానే తిరగరాసుకున్న డైరెక్టర్- 8,300 కోట్లు రాబట్టిన ది ఒడిస్సీ- స్పైడీ పోటీ తట్టుకుని మరీ!
భారతదేశం, ఆగస్టు 8 -- The Odyssey 3 Weeks Box Office Collection: ప్రపంచ సినిమా చరిత్రలో తనదైన శైలి విజువల్స్, అద్భుతమైన స్క్రీన్ ప్లేతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ బాక్సాఫీస్ వద్ద మరో ఘనత సాధించారు. హోమర్ రాసిన పురాతన గ్రీక్ కావ్య ఆధారంగా ఆయన తెరకెక్కించిన 'ది ఒడిస్సీ' (The Odyssey) చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.
విడుదలైన కేవలం మూడు వారాల్లోనే ది ఒడిస్సీ సినిమా 1 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 8,300 కోట్లకు పైగా) కలెక్షన్ల మార్కును దాటేసింది. థియేటర్లలో మూడు వారాల దిగ్విజయంగా ప్రదర్శన పూర్తి చేసుకున్న 'ది ఒడిస్సీ' ఉత్తర అమెరికాలో 429.6 మిలియన్లు డాలర్లు, ఓవర్సీస్‌లో 578.8 మిలియన్ డాలర్లు వసూలు చేసింది.
దీంతో మొత్తంగా కలెక్షన్లు 1.009 బిలియన్ డాలర్లకు చేరుకున్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.