The Odyssey: ఒక్క టికెట్ రూ.3 వేలా.. భారీ ధరలతో టికెట్ల అమ్మకాలపై ప్రభావం.. ఓపెన్‌హైమర్‌తో పోలిస్తే వెనుకబడిన ది ఒడిస్సీ
భారతదేశం, జూలై 14 -- The Odyssey: హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ మోస్ట్ ఏవైటెడ్ ఎపిక్ ఫాంటసీ యాక్షన్ డ్రామా 'ది ఒడిస్సీ' ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన ఓపెనింగ్స్ రాబట్టేందుకు రెడీ అయింది. ఇండియాలో మొదటి రోజే ఈ విజువల్ వండర్ ఏకంగా రూ. 20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి.
అయితే ఈ భారీ అంచనాల మధ్యే ది ఒడిస్సీ సినిమా టికెట్ రేట్లు ఇప్పుడు సోషల్ మీడియాో హాట్ టాపిక్‌గా మారాయి. నోలన్ గత ఇండస్ట్రీ హిట్ 'ఓపెన్‌హైమర్' సినిమాతో పోలిస్తే ఈసారి ఇండియాలో టికెట్ ధర చాలా ప్రీమియంగా పెట్టారు. మెట్రో సిటీస్ లో రేట్లు భారీగా పెరగడం కలెక్షన్ల లెక్కలను మారుస్తోంది.
ముఖ్యంగా ఐమాక్స్ (IMAX) లాంటి ప్రీమియం ఫార్మాట్లలో టికెట్ రేట్లు ఆకాశాన్ని తాకడంతో సాధారణ ఆడియన్స్ థియేటర్లకు రావడానికి కాస్త ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.