భారతదేశం, ఫిబ్రవరి 26 -- వివాదాస్పద మూవీ 'ది కేరళ స్టోరీ 2-గోస్ బియాండ్' సినిమాకు కేరళ హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ సినిమా విడుదలను నిలిపివేస్తూ న్యాయస్థానం గురువారం (ఫిబ్రవరి 26) నాడు మధ్యంతర స్టే విధించింది. సినిమాకు సర్టిఫికెట్ ఇచ్చే సమయంలో సెన్సార్ బోర్డు కనీస ఆలోచన చేయలేదని న్యాయమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 27న ఈ మూవీ విడుదల కావాల్సి ఉండగా.. కోర్టు తాజా ఉత్తర్వులతో దానికి బ్రేక్ పడింది.
'ది కేరళ స్టోరీ 2-గోస్ బియాండ్' సినిమా విడుదలను అడ్డుకుంటూ కేరళ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. గురువారం (ఫిబ్రవరి 26) నాడు జరిగిన విచారణలో ఈ సినిమా ప్రదర్శనపై మధ్యంతర స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సినిమా విడుదలను సవాలు చేస్తూ దాఖలైన రెండు వేర్వేరు పిటిషన్లను న్యాయమూర్తి జస్టిస్ బెచు కురియన్ థామస్ విచారించారు.
విచార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.