Tharun Bhascker: అఫీషియల్..ఆ హీరోయిన్ నా కొడుకుకి సోల్ మేట్..తరుణ్ భాస్కర్-ఈషా రెబ్బా బంధంపై తల్లి గీత ఎమోషనల్ కామెంట్స్
భారతదేశం, నవంబర్ 18 -- Tharun Bhascker Mother: టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్, తెలుగమ్మాయి ఈషా రెబ్బా రిలేషన్‌షిప్‌పై తరుణ్ తల్లి, నటి గీత భాస్కర్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. 'ఈ నగరానికి ఏమైంది 2' ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆమె భావోద్వేగానికి గురవుతూ.. ఈషా తన కొడుక్కి దొరికిన అద్భుతమైన సోల్ మేట్ అని ప్రశంసించారు. దీంతో వీరి బంధంపై వస్తున్న వార్తలకు అధికారికంగా ముద్ర పడినట్లయింది.
'పెళ్లి చూపులు' సినిమాతో తెలుగులో సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్. అతను నటుడిగానూ తనదైన ముద్ర వేసుకుంటున్న సంగతి తెలిసిందే. అటు అందం, అభినయంతో మెప్పిస్తూ వస్తున్న అచ్చ తెలుగమ్మాయి ఈషా రెబ్బా కూడా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.