Thanuja: బిగ్ బాస్ టైటిల్ మిస్..వంటల్లో మాత్రం అదుర్స్..కుక్కు విత్ జాతిరత్నాలు సీజన్ 2 విన్నర్ తనూజ..ప్రైజ్ మనీ ఎంతంటే?
భారతదేశం, ఆగస్టు 10 -- Thanuja: బుల్లితెరపై వినోదాన్ని, రుచులను కలబోసి ప్రేక్షకులను అలరించిన ప్రముఖ రియాలిటీ షో 'కుక్కు విత్ జాతిరత్నాలు' (Cooku with Jathirathnalu) సీజన్ 2 ముగిసింది. బిగ్ బాస్ 9 తెలుగులో రన్నరప్ గా నిలిచిన తనూజ పుట్టస్వామి.. ఈ వంటల షోలో టైటిల్ ఎగరేసుకుపోయింది.
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో తనూజ పుట్టస్వామి రన్నరప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ రియాలిటీ షోలో లాస్ట్ వరకూ వచ్చిన తనూజ చివరి మెట్టుపై ఆగిపోయింది. కానీ ఈ సారి కుక్కు విత్ జాతిరత్నాలు షోలో మాత్రం పట్టు వదల్లేదు. విన్నర్ గా ట్రోఫీ అందుకుంది. ఆదివారం (ఆగస్టు 9) రాత్రి జరిగిన ఫినాలేలో తనూజ విన్నర్ గా నిలిచింది.
కుక్కు విత్ జాతిరత్నాలు సీజన్ 2 షోలో విన్నింగ్ టైటిల్ తో పాటు భారీ ప్రైజ్ మనీని కూడా తనూజ సొంతం చేసుకుంది. ట్రోఫీ గెలిచిన ఆమెకు ఏకంగా రూ.10 లక్షల నగదు బహుమతి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.