Thalapathy Vijay Birthday: దళపతి విజయ్ బర్త్ డే స్పెషల్.. ఓటీటీలో ఈ హీరో మస్ట్ వాచ్ టాప్ 5 సినిమాలు.. ఎందుకు చూడాలంటే?
భారతదేశం, జూన్ 22 -- Thalapathy Vijay Birthday: సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్ తర్వాత థియేట్రికల్ రన్, అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కేవలం తన పేరుతోనే వందల కోట్ల బిజినెస్ చేయగల ఏకైక స్టార్ దళపతి విజయ్. అలాంటి స్టార్ డమ్ ను వదిలి, రాజకీయాల్లోకి వెళ్లిన విజయ్ ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. ఇవాళ (జూన్ 22) బర్త్ డే. ఈ సందర్భంగా ఓటీటీలోని ఆయన టాప్ 5 మూవీస్ ను చూసేయండి.
దళపతి విజయ్ కెరీర్ లోనే ప్రత్యేకంగా నిలిచిపోయే మూవీ తుపాకీ. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ సినిమా సన్ నెక్ట్స్, జియోహాట్ స్టార్ ఓటీటీల్లో ఉంది. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్.
ఆర్మీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ 'జగదీష్' పాత్రలో విజయ్ కెరీర్ బెస్ట్ స్టెలిష్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో స్లీపర్ సెల్స్‌ను వేటాడే ఈ కథలో డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ రాసుకున్న మైండ్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.